ఇది ఎటైనా వెళ్ళినప్పుడు సుఖప్రాప్తి పొందేందుకు వాడుతారు. టాగ్ తో ఉన్న పరికరములో బ్యాటరీలు వేసి ఆడవారు తమ యోనిలోకి పెట్టుకోవాలి. దీన్ని బయటకి తీయాలి అన్నప్పుడు ఆ టాగ్ పట్టి లాగేస్తే సరి. బయటకి వస్తుంది. బ్యాటరీ వేసి యోనిలో పెట్టుకొని, ఏదైనా బస్, కారులో, మీటింగ్స్ లో గాని, ఆఫీస్ లో గాని మన పని మనం చేసుకుంటున్నప్పుడు సెక్స్ పరమైన ఆలోచనలు వస్తే, అడ్డదారులు త్రోక్కకుండా, హాండ్ బాగులోంచి దీని ఇంకో పరికరం అయిన రిమోట్ కంట్రోల్ ని తీసి ఆన్ చేస్తే.. యోని అంతా సుఖప్రకంపనలు మొదలవుతాయి..... "భావప్రాప్తి" అయ్యాక ఆ రిమోట్ ని బ్యాగులో పెట్టేసుకొని, ఇంటికి వచ్చాక యోని నుండి టాగ్ పట్టి ఆ పరికరాన్ని లాగేస్తే సరి. నలుగురిలో ఉన్నప్పుడు కూడా ఆడవారు స్వయం తృప్తి పొందవచ్చు అన్న కాన్సెప్ట్ తో తయారు చేశారు. అదేమిటో చెప్పేదాకా ఎవరికీ తెలీదు కదా.. ఇంకా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే, లోపల పెట్టుకునే పరికరానికి, ఒక నిరోద్ తొడిగితే సరి. ఇక ఇంకా మన్నికగా ఉంటుంది. చాలా బాగుంది కదూ... దీని ధర ఎంత అంటే! $20 డాలర్లు. అంటే ఒక వేయి రూపాయలు. "అదిచ్చే సుఖం" వల్ల ఇదేమీ పెద్ద ఖర్చు కాదు గదూ!

No comments:
Post a Comment