Friday, May 7, 2010

లోదుస్తులుగా పాలియస్టర్, నైలాన్

మనలో చాలామంది లోదుస్తులుగా పాలియస్టర్, నైలాన్ తో చేసిన దుస్తుల్ని వాడతారు. అలా వాడి మీ సంభోగ శక్తిని పాడు చేసుకోకండి. అలా వేసుకోవటం వలన మగవారి వట్టికాయలు / గుత్తి కి వేడి తగిలి వీర్యము తగినంతగా తయారు కాదు. ఒకవేళ తయారయినా అంతగా వీర్య కణాల చలనం ఉండదు. ప్రకృతి సిద్ధముగా అవి అన్ని జంతువులకీ బయటే ఉంటాయి. ఎందుకంటే సరిగా గాలి ఆడాలని. శరీర ఊశ్నోగ్రత కన్నా వాటికి రెండు డిగ్రీలు చల్లదనం అవసరము. కాటన్ వి వేసుకోండి. ఆ ఇబ్బందిని తొలగించుకోండి. అలాగే లుంగి గాని, షార్ట్స్ గానీ, పాంట్ గానీవేసుకుంటే చాలా వదులుగా ఉన్నవే వేసుకోండి. దానివలన సరిగా గాలి ఆడుతుంది.